వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మండలం సబ్బితం పరిధిలోని గౌరీ గుండాల జలపాతం ఉరకలెత్తుతోంది. నీరు లేక వెలవెలబోయిన పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
జలపాతం మళ్లీ జలకళ సంతరించుకోవడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులకు అనుకూలంగా మారింది.
Comments
Loading comments...

