వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో జరిగిన రాష్ట్ర ఎస్‌కేడీ ఏపీ అఫీషియల్ కరాటే టోర్నమెంట్‌లో పతకాలు సాధించిన పాణ్యం నియోజకవర్గం 26వ వార్డు విద్యార్థులను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి సత్కరించి అభినందించారు. గురువారం బంగారు, రజత, కాంస్య పతక విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖపట్నంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

