వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడు మండల పరిధిలోని గాలేరు స్పిల్‌వే గేట్లు, తెలుగు గంగ హెడ్ రెగ్యులేటర్ గేట్లను శుక్రవారం ఎస్‌ఐ సురేశ్ పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు, కన్వయ్ అధికారులకు భద్రతా చర్యలు, అప్రమత్తతపై సూచనలు చేశారు.
గేట్ల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ ఆదేశించారు.
Comments
Loading comments...

