Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం వద్ద గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 1:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఇబ్రహీంపట్నం వద్ద గేట్లు ఎత్తివేత - Udayam
ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ ప్లాంట్ వద్ద బుడమేరులోకి పైనుంచి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి వదిలేందుకు అధికారులు గేట్లు ఎత్తివేశారు. పవిత్ర సంగమం వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, వంకల నుంచి కృష్ణా నదిలోకి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...