Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాద ఫిబ్రవరిలోనే ‘గేట్‌’ పరీక్ష

విక్రాంత్ రెడ్డి Jul 21, 2026 6:31 AM అల్ ఇండియా about 9 hours ago
వచ్చే ఏడాద ఫిబ్రవరిలోనే ‘గేట్‌’ పరీక్ష - Udayam Digital
గేట్ 2027 పరీక్షల షెడ్యూల్‌ను నిర్వహణ సంస్థ ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల తర్వాత సిలబస్‌ను సవరించగా, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనే కొత్త పేపర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.

Comments

G
Loading comments...