Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్‌ కనెక్షన్లకు బ్రేక్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 6:46 AM హైదరాబాద్General
గ్యాస్‌ కనెక్షన్లకు బ్రేక్‌ - Udayam
గ్రేటర్‌ పరిధిలో మూడు నెలలుగా కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కొత్త డొమెస్టిక్‌ కనెక్షన్లకు అనుమతి లేదని గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు, నగరానికి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...