వార్తలకు తిరిగి వెళ్లండి

వంటగ్యాస్ సిలిండర్ల e-KYC పూర్తి చేయని వినియోగదారుల బుకింగ్‌లను డిస్ట్రిబ్యూటర్లు రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, ఆగస్టు 1 నుంచే కొన్ని చోట్ల సిలిండర్ల పంపిణీ నిలిచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి.
Comments
Loading comments...
