వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిపోతున్న బత్తాయి తోటలను కాపాడేందుకు రైతులకు ఉద్యానశాఖ సహకారం అందిస్తుందని జిల్లా పట్టు ఉద్యానశాఖ అధికారి శేఖర్ తెలిపారు. నాణ్యమైన మొక్కలతో సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.
కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్కెటింగ్ సమస్యలు శాశ్వతం కావని, రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

