Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సంపద కేంద్రన్ని గాలికి వదిలేసారు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:49 PM శ్రీకాకుళంGeneral
చెత్త సంపద కేంద్రన్ని గాలికి వదిలేసారు - Udayam
నరసన్నపేట మేజర్‌ పంచాయతీ డంపింగ్‌ యార్డ్‌లో చెత్త సంపద కేంద్రం నిర్వహణపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే 16న సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన కేంద్రాన్ని అధికారులు గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్రం నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...