వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారనే ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఖండించింది. గన్నవరంలో రూ.611.80 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ పనులు చివరి దశకు వచ్చాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
రాజధాని పరిధిలో కొత్తగా వచ్చే అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో పాటు విజయవాడ ఎయిర్‌పోర్టు కూడా యథావిధిగా సేవలు అందిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Loading comments...

