Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 03, 2026 12:19 PM జాతీయంGeneral
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మృతి - Udayam
జార్ఖండ్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. జైలుకు తరలిస్తుండగా పోలీసు తుపాకీ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. తమపై కాల్పులు జరపడంతో స్వీయరక్షణలో ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై జమ్‌తారా ఎస్పీ శంభు కుమార్ సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...