వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో గంగా నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో ఇరవై రెండు లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Comments
Loading comments...

