Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్

Follow Udayam on Google
గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ - Udayam
రేణిగుంటలో జరుగుతున్న గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో జాతర నిర్వహిస్తున్న ప్రజలు, యువత, కమిటీ సభ్యులను అభినందించారు.

Comments

G
Loading comments...