Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిపై కారులో గ్యాంగ్‌రేప్

రాజేష్ కుమార్ Jul 22, 2026 2:20 PM అల్ ఇండియా in about 4 hours
యువతిపై కారులో గ్యాంగ్‌రేప్ - Udayam Digital
మైసూరు జిల్లా టి.నరసిపుర తాలూకా ముగురు గ్రామం వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒంటరి యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రిహాన్ ఖాన్, కిశోర్ కుమార్, కిరణ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సంఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...