వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ వాంబే కాలనీలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఘటన జరిగింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

