వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ పొలాలు, బోర్‌వెల్ వైర్లు, గొర్రెలను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కేసుల్లో నిందితులైన మామిళ్ల కార్తీక్(21), పాల్త్య కమల్(18), మామిండ్ల మధుకుమార్(32), మామిళ్ల మహేష్(24), బక్క సాత్విక్(18)లను అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్, మొయినాబాద్ పరిధిలో విద్యుత్ వైర్లు, గొర్రెలను చోరీ చేసి విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

