Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేటలో వినాయక నిమజ్జన వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:35 PM సంగారెడ్డిGeneral
సదాశివపేటలో వినాయక నిమజ్జన వేడుకలు - Udayam
సదాశివపేటలోని సంగమేశ్వర ఆలయ వినాయక నిమజ్జన వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...