Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ పరికరాలతో గణేశుడి విగ్రహం

Follow Udayam on Google
Harika Sep 24, 2026 12:53 PM జాతీయంGeneral
మహారాష్ట్ర బీడ్ జిల్లా ధారూర్‌లో జై కిసాన్ గణేశ్ మండల్ వైద్య పరికరాలతో గణేశుడి విగ్రహాన్ని రూపొందించింది. చెవులకు కిడ్నీ ట్రే, తొండానికి పైపు, కళ్లకు సర్జికల్ కత్తెరలు వాడారు. బొడ్డుకు మానిటర్, మూషికుడికి ఐవీ డ్రిప్ బాటిల్ ఉపయోగించారు. రూ.700తో విగ్రహం తయారు చేసి పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...