Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీమాబాద్‌లో కొనసాగుతున్న గణపతి ఊరేగింపులు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM వరంగల్General
కరీమాబాద్‌లో కొనసాగుతున్న గణపతి ఊరేగింపులు - Udayam
వరంగల్‌ నగరంలో వర్షం కారణంగా బుధవారం జరగాల్సిన గణపతి నిమజ్జనాలు చాలా వరకు వాయిదా పడ్డాయి. దీంతో గురువారం ఉదయం విగ్రహాలను ఊరేగింపుగా ఉర్సు చెరువు వద్దకు తరలిస్తున్నారు. ముసురుతో కూడిన వర్షం కురుస్తున్నా ఆకాశం మేఘావృతంగా ఉంది. విగ్రహాలను త్వరితగతిన నిమజ్జనానికి తీసుకురావాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...