Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో వినాయకుడి లడ్డూకు రూ.1.51 లక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:29 AM నిర్మల్ General
నిర్మల్‌లో వినాయకుడి లడ్డూకు రూ.1.51 లక్షలు - Udayam
నిర్మల్‌లోని చింతకుంట వాడ శ్రీ ఆంజనేయ గణేశ్ మండలి నం.8 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో భాగ్యనగర్ కాలనీకి చెందిన ముద్రకోల్ రాజా దంపతులు రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. పదకొండు రోజులపాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో నిర్వహించిన ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments

G
Loading comments...