Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.51 లక్షలకు గణేశుడి లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM జనగామ General
రూ.1.51 లక్షలకు గణేశుడి లడ్డూ - Udayam
జనగామ శ్రీకృష్ణనగర్‌ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన లడ్డూ వేలంలో గద్దల అన్వేష్‌ రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు లడ్డూను అందజేశారు. గద్దల అమృతరావు–కవిత దంపతుల కుమారుడైన అన్వేష్‌ మాట్లాడుతూ.. నవరాత్రుల్లో పూజలు అందుకున్న పవిత్రమైన లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...