వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా HNK విద్యాసంస్థల గజానణ మండలి లడ్డూ ప్రసాదం రూ.5.45 లక్షలకు విక్రయమైంది. సంస్థల అధినేత చందుపట్ల దేవేందర్‌రెడ్డి-వాణిదేవి దంపతుల కుమారుడు విశ్వంభర్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.
Comments
Loading comments...

