వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాల మండలం శీర్షలో ఎస్‌ఆర్‌ఎస్ యూత్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన కడారి మల్లేశ్ రూ.36 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు గాండ్ల మల్లేశ్, స్రవంతి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.
Comments
Loading comments...

