Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2.83 లక్షలకు గణేశుడి లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:30 AM యాదాద్రి భువనగిరిGeneral
రూ.2.83 లక్షలకు గణేశుడి లడ్డూ - Udayam
చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం రామాలయం వద్ద శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలం నిర్వహించారు. గ్రామస్థులు, ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన వేలంలో పిసాటి అవినాష్‌రెడ్డి, డాక్టర్‌ రఘురెడ్డి రూ.2.83 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. తరువాత ఫోటోలు దిగుతూ హర్షం వ్యక్తం చేసారు.

Comments

G
Loading comments...