Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానలోనూ వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM జగిత్యాలGeneral
వానలోనూ వినాయక నిమజ్జనం - Udayam
రాయికల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను లెక్కచేయకుండా బుధవారం అర్ధరాత్రి 2 గంటల వరకు వినాయక నిమజ్జనోత్సవాలు కొనసాగాయి. భక్తులు, నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపల్‌ పాలకవర్గం, సిబ్బంది రాత్రంతా సేవలందించారు. వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్లపై నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

Comments

G
Loading comments...