Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ నిమజ్జనం.. 4 జిల్లాల్లో రేపు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 8:42 AM హైదరాబాద్General
గణేశ్‌ నిమజ్జనం.. 4 జిల్లాల్లో రేపు సెలవు - Udayam
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 25కు బదులుగా నవంబర్‌ 14న రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...