వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం గోదావరిలో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అధికారుల సమన్వయ లోపం, ఒకే లాంచీ అందుబాటులో ఉండటం వంటి కారణాలతో నిమజ్జనం ఆలస్యమై, ఎండలో తాగునీరు కూడా దొరకక భక్తులు అల్లాడిపోయారు.
Comments
Loading comments...

