వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి మండలం గాదెపాడులో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వీధులకు చెందిన గణపతి విగ్రహాలతో శోభాయాత్ర చేపట్టారు.
చిన్నారులు బాణసంచా కాలుస్తూ, ఆటోలు ఏర్పాటు చేసిన బాక్సుల్లో పాటలకు కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. సర్పంచ్ రంజిత్, మహిళా భక్తులు పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

