Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్‌ మండపాలకు నో చలాన్

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:17 PM కోనసీమGeneral
గణేష్‌ మండపాలకు నో చలాన్ - Udayam
రాజోలు నియోజకవర్గంలో గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై సీఐ సురేష్‌బాబు నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. గణేష్‌ మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సింగిల్‌ విండో విధానం ద్వారా అవసరమైన అన్ని అనుమతులు పొందవచ్చన్నారు. అనుమతుల కోసం ganeshutsav.net వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...