Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,30,116కు గణేశ్‌ లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM వనపర్తిGeneral
రూ.1,30,116కు గణేశ్‌ లడ్డూ - Udayam
వనపర్తి బండారునగర్‌లో వివేకానంద యూత్‌ ఆధ్వర్యంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ప్రవీణ్‌ రెడ్డి రూ.1,30,116కు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులు, దాతలు, యువతకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...