వార్తలకు తిరిగి వెళ్లండి

కాచారంలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహ నిమజ్జనోత్సవంలో లడ్డూ వేలం నిర్వహించారు. నాశనబోయిన తిరుపతి స్వామి–రజిత దంపతులు రూ.42,116కు లడ్డూను దక్కించుకున్నారు.
వేలం కార్యక్రమంలో తిరుపతి స్వామి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు, ముదిరాజ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

