Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంలో రూ.10,016 పలికిన గణేష్‌ లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:06 PM మంచిర్యాలGeneral
వేలంలో రూ.10,016 పలికిన గణేష్‌ లడ్డూ - Udayam
చున్నంబట్టి వాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో గణేష్‌ లడ్డూ వేలం నిర్వహించారు. పడాల జలజ రాణి, రవీందర్‌ దంపతులు రూ.10,016కు లడ్డూను దక్కించుకున్నారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న గణనాథుడి లడ్డూకు నిమజ్జనం సందర్భంగా వేలం పాట నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...