వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేఅన్నారం గ్రామంలో చెడ్డీ బుడ్డీలు యూత్ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూ వేలం నిర్వహించారు. మండవ మధు, కొండగోపి కలిసి రూ.17,516కు లడ్డూను దక్కించుకున్నారు. గ్రామంలో ఇంత పెద్ద మొత్తానికి లడ్డూ రావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.
యువత, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గణనాథుల శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Comments
Loading comments...

