వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్లగూడ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలంలో శక్తిమాన్ టీమ్ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది.
గత ఏడాదితో పోలిస్తే లడ్డూ ధర తగ్గినప్పటికీ, వేలం ద్వారా వచ్చే నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

