వార్తలకు తిరిగి వెళ్లండి

శివంపేట మండలం మగ్దుంపూర్‌లో ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా గణనాథుడికి పూజలు నిర్వహించారు. బుధవారం నిమజ్జన వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.21 వేలు పలికింది.
గ్రామ ఉపసర్పంచ్ గజేంద్రుడు నవీన్–ప్రవళిక దంపతులు రూ.21 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. యూత్ సభ్యులు వారికి లడ్డూను అందజేశారు.
Comments
Loading comments...

