Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంలో గణేశ్‌ నిమజ్జనాలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాళేశ్వరంలో గణేశ్‌ నిమజ్జనాలు - Udayam
కాళేశ్వరం గోదావరిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా విగ్రహాలను తరలించి బ్రిడ్జిపై నుంచి నిమజ్జనం చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గణనాథులను నిమజ్జనం చేసిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నిమజ్జనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...