Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షంలో గణేశ్ నిమజ్జన వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:05 AM జగిత్యాలGeneral
భారీ వర్షంలో గణేశ్ నిమజ్జన వేడుకలు - Udayam
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో గణనాథుని నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. భారీ వర్షం కురుస్తున్నా భక్తులు, మహిళలు, యువత ఉత్సాహంగా శోభాయాత్రల్లో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జగిత్యాల కొత్త బస్టాండ్‌ సమీపంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చౌరస్తా వద్ద మండపాల నిర్వాహకులు పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు.

Comments

G
Loading comments...