Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వినాయక విగ్రహాల ధరలకు రెక్కలు

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:51 AM హైదరాబాద్General
వినాయక విగ్రహాల ధరలకు రెక్కలు - Udayam
వినాయక చవితి నేపథ్యంలో హైదరాబాద్‌లో గణనాథుల విగ్రహాల తయారీ ఊపందుకుంది. అయితే ఈసారి విగ్రహాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, కొబ్బరిపీచు, రంగులు, రవాణా చార్జీలు పెరగడంతో ధరలు పెంచాల్సి వస్తోందని తయారీదారులు చెబుతున్నారు. గతేడాది రూ.85 వేలుగా ఉన్న 20 అడుగుల విగ్రహం ధర ఈసారి రూ.లక్ష వరకు పలుకుతోంది.

Comments

G
Loading comments...