వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వలిగొండ మండల అధికారులు సూచించారు. బీసీ కాలనీలోని జై భజరంగ్ యూత్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో దశరథ, ఎంపీడీవో జలంధర్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, సెక్రెటరీ రసూల్, పీఏసీఎస్సీ చైర్మన్ రవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

