Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో గణేశ్ చౌక్ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 3:05 PM అనంతపురంGeneral
అనంతపురంలో గణేశ్ చౌక్ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
నగరంలోని 5వ రోడ్డు కాలేశా మస్తాన్వలి సర్కిల్‌లో గణేశ్ చౌక్ వినాయక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అలిషేర్ ఇసాక్, తబ్రేజ్ పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా నిర్వహించే వినాయక చవితిని ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...