వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 14 నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. మండపాల ఏర్పాటుకు ganeshutsav.net ద్వారా ఉచిత సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందాలని తెలిపారు.
నిబంధనలు పాటిస్తూ మట్టి గణేశులను ప్రతిష్ఠించాలని, నిమజ్జనంలో పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. అత్యవసర సమయంలో 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

