Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటిష్ ఎంపీగా తెలుగు తేజం ఉదయ్ నాగరాజు

శివ కుమార్ Jul 22, 2026 3:24 PM హైదరాబాద్in about 4 hours
బ్రిటిష్ ఎంపీగా తెలుగు తేజం ఉదయ్ నాగరాజు - Udayam Digital
బ్రిటిష్ పార్లమెంట్‌లో లార్డ్ (MP) గా ఎంపికైన తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజును బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల, మహేశ్ బిగాల కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అరుదైన హోదా దక్కించుకోవడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...