Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాండ్లపెంట: తాగునీటి కోసం మహిళల ఆందోళన

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:18 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గాండ్లపెంట: తాగునీటి కోసం మహిళల ఆందోళన - Udayam
కటారపల్లి క్రాస్‌ వద్ద గొల్లపల్లి గ్రామస్థులు తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు ధర్నా చేపట్టారు. గ్రామంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...