Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేసీబీపై గణపయ్య ఊరేగింపు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM జయ శంకర్ భూపాలపల్లి General
జేసీబీపై గణపయ్య ఊరేగింపు - Udayam
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేటలో గణపతి నిమజ్జన శోభాయాత్రను వినూత్నంగా నిర్వహించారు. గణపయ్య విగ్రహాన్ని జేసీబీపై ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో సందడి చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

Comments

G
Loading comments...