Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుపై గణపయ్య ఊరేగింపు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM కరీంనగర్General
కారుపై గణపయ్య ఊరేగింపు - Udayam
కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌లో వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా కారుపై గణపయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. పూలు, విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేసిన కారు అందరి దృష్టిని ఆకర్షించింది. మార్గమధ్యలో పలువురు వాహనదారులు వాహనాలు నిలిపి ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు. కొందరు మొబైల్‌ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.

Comments

G
Loading comments...