Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయాలకు పోటెత్తిన పెన్షన్ ఆశావాహులు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:27 PM ఏలూరుGeneral
సచివాలయాలకు పోటెత్తిన పెన్షన్ ఆశావాహులు - Udayam
ప్రభుత్వం నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడంతో పెన్షన్ ఆశావాహులు సోమవారం సచివాలయాలకు పోటెత్తారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు మాత్రమే గడువు ఉండడంతో అర్హులైన పెన్షన్ దారులు గణపవరం సచివాలయం 3లో ఉదయం నుంచి పోటెత్తారు. సచివాలయ సిబ్బంది అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Comments

G
Loading comments...