Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,75,116కు గణపతి లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM యాదాద్రి భువనగిరిGeneral
రూ.1,75,116కు గణపతి లడ్డూ - Udayam
చౌటుప్పల్‌ మండలం పంతంగిలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా ముగిశాయి. లడ్డూ వేలంలో గ్రామ మాజీ సర్పంచ్‌ బాతరాజు సత్యం రూ.1,75,116కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం భక్తుల నామస్మరణ మధ్య గణనాథుడి శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...