Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్‌లో ఘనంగా గణనాథుని ఆగమనం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:22 AM కరీంనగర్General
హుజూరాబాద్‌లో ఘనంగా గణనాథుని ఆగమనం - Udayam
హుజూరాబాద్ పట్టణంలో ‘గణేష్ యూత్’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గణేష్ విగ్రహ ఆవిష్కరణ యాత్ర కన్నులపండువగా జరిగింది. ఈ ఏడాది వేడుకలు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారీ డీజే సౌండ్స్‌ హోరు, యువకుల ఉత్సాహభరిత నృత్యాల మధ్య గణనాథుని ఆగమనం వైభవంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...