వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ తీర్పేల్లి ప్రాంతంలో నాకషా సంఘం గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినూత్నంగా ఏర్పాటు చేసిన మండపంలో వినాయకుడి చేతిలో కుట్టు మిషన్ ఏర్పాటు చేశారు.
గణనాథుడు కుట్టు మిషన్ కుడుతున్నట్లుగా రూపొందించిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అలంకరణ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Comments
Loading comments...

