Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాటలతో పాఠాలు.. టీచర్‌కు అవార్డు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:44 PM జాతీయంGeneral
పాటలతో పాఠాలు.. టీచర్‌కు అవార్డు - Udayam
బిహార్‌లోని నవాడా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నికితా భారతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వినూత్న బోధనా పద్ధతులకు గుర్తింపుగా ఆమెకు రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు లభించింది. సెప్టెంబర్‌ 5న పాట్నాలో జరిగే కార్యక్రమంలో ఆమెను సత్కరించనున్నారు. పాటలతో లెక్కలు, తగ్గింపు, పండ్ల పేర్లు నేర్పడంతో పాటు గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...